Blogs Comments
Jai Gottimukkala
@విన్నకోట నరసింహా రావు:

"హాజరవకపోయినా వేరేవారెవరో"

కాలేజీలో అన్నిటి కంటే ముందు ఇదే నేర్చుకుంటాం కదండీ :)
Zilebi

In one of the talks he mentioned he entered the Parliament with beard ( not sure if like sadarji )

విన్నకోట నరసింహా రావు
థాంక్స్ జై గారూ. అయితే అటువంటి వెసులుబాటు ఉండటానికి ఉందన్నమాట.
మీరిచ్చిన రాజ్యసభ లింక్ చూశాను. స్వామి గారి ప్రవర్తన అనుచితంగా ఉందని భావించినట్లున్నారు సభవారు. తెలిసిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి గారు ఆడవేషంలో వచ్చినట్లు పేర్కొనలేదు గానీ వారు సభకు హాజరవకపోయినా వేరేవారెవరో హాజరుపట్టీలో స్వామి గారి సంతకం చేసినట్లు తేలిందని వ్రాశారు కదా Curious. ఆహా, మన ప్రజాప్రతినిధులు 🙁.
Jai Gottimukkala
@శ్యామలీయం, @విన్నకోట నరసింహా రావు:

నాకు ఈ విషయం అంతబాగా తెలీదండీ. వరుసగా ఫలానా (30/60/90?) రోజులు డుమ్మా కొడితే సభ్యత్వం రద్దు అవుతుందని నియమాలు ఉన్నట్టే ఉన్నాయి కానీ సదరు continuous unsanctioned absence సంఖ్య bylaws/rules of procedure తరహాలో ప్రతి సభ ఏర్పాటు చేస్తుందని అనుకుంటాను.

ఒకానొక దశలో వీపీ సింగ్ & కెసిఆర్ గార్లు కూడా చివరి రోజు just-in-time attendance సంతకం చేసి సభ్యత్వం రద్దు కాకుండా జాగ్రత్త పడ్డారని గుర్తు.

రాజు తలుస్తే దెబ్బలకు కొదవా? ఏలిన వారు నియమాలు, సాక్ష్యాలు, రికార్డులు & కమిటీలు అన్నీ తారుమారు చేస్తే ఎవరూ ఆపలేరు.

Catch 22 page 73: "The case against Clevinger was open and shut. The only thing missing was something to charge him with"

సుబ్రహ్మణ్యం స్వామి హాజరీ వివాదం రాజ్యసభ సైటులో దొరికింది:

https://rajyasabha.nic.in/rsnew/privileges_digest/priv-19.pdf
విన్నకోట నరసింహా రావు
థాంక్సండీ. విషయపరిజ్ఞానం దండిగా ఉన్న జైగారే చెప్పాలని నేనూ అనుకుంటున్నాను.

ఇందిరాగాంధీ గారి రోజుల్లో సెక్యూరిటీ చెకింగ్, డిజిటల్ చెకింగ్ పద్ధతులూ ఇంత విరివిగానూ స్ట్రిక్ట్ గానూ లేవేమో, కాబట్టే సుబ్లహ్మణ్య స్వామి గారు ఆడవేషంతో దూరిపోగలిగినట్లున్నారు ☺. అసలు విషయం - ఈ ఉదంతం బట్టి చూస్తే అటువంటి నిబంధనలేవో ఉన్నాయనే అనిపిస్థోంది. ఉంటే వాటిని అమలుఅమలుపరిచాలంటే పొలిటికల్ విల్ అవసరమనుకోండి.
శ్యామలీయం
ఒకప్పుడు బౌద్ధులూ జైనులూ సనాతనధర్మావలంబుల మధ్యన వాదసభలు జరిగేవి.
అవి ఎంత అందంగా జరిగేవో వేరే చెప్పాలా?
బౌధ్ధుడు వాదంలో త్రిశరణములు ప్రమాణం తప్ప మిగతావి అంగీకారయోగ్యం కావంటాడు.
సనాతనధర్మవాది వేదములు తప్ప మిగతావి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాణం అయ్యే ప్రసక్తి లేదంటాడు.
జైనుడేమో ఠాట్ చతుర్వేదాలు కావు చర్పూర్వలు తప్ప మిగతావి చెత్త సుమా అని నిష్కర్ష చేస్తాడు పెద్దగొంతుతో.
ఎవరి వద్దా పట్టూ విడుపూ ఉండదు.

కాసేపు ఒకరి ప్రమాణాలను మరొకరు తూర్పారబట్టడంతో సరిపోతుంది.
అప్పుడు ఆగ్రహావేశాలతో ఒకరిపై ఒకరు త్వంశుంఠః అంటే త్వమేమశుంఠా అనుకోవటం - అరుపులూ కేకలూను.
ఇంకా బాహాబాహీ ముష్టాముష్టి వాదం మొదలు.
సభాసదులు వాళ్ళని బలవంతంగా విడదీసి ఊరి పొలిమేరలు దాటించటం.

ఎవరికి వారు తమదే జయం అని ప్రకటించుకొని ఊరూరా తమవిజయగాథలను స్వయంగానూ శిష్యముఖంగానూ చాటింపువేసుకొనటం.

వేరే ఎవడికో ఒళ్ళూమండితే మరొకచోట మరొక సభ.
మళ్ళా అదే తమాషా.

ఈ విధంగానే నేటి ఈ రాజకీయచర్చలున్నూ.

సమప్రమాణమైన సిధ్ధాంతమూ విషయమూ లేని నాటీ మతవాదసభలకూ నేటి రాజకీయ సభలకూ ఆట్టే తేడా ఏముంది?
నలుగురో ముగ్గురో వేరేవేరే రాజకీయపార్టీలవారు తామే లోకోద్ధారకపార్టీలవారమని గోలగోలగా అరవటమూ ఇతరులందరిపైనా మాటలు మిగలటమూ చూసిచూసి జనం ఈ తమాషాలను లెక్కజేయటం ఎప్పుడో మానేసారు.

ఐనా ప్రతిఛానెలువారూ మిగతాఛానెళ్ళ వారిలాగే ఎవరెవరో నాయకులనూ మేతావుల్నీ పోగేసి రోజూ ఈ తప్పనిసరి చర్చలు నడిపించకపోతే మిగతావారితో పోటీపడలేమని బలవంతంగా బండి లాగించటమే కాని అందరికీ ఈ చర్చల గురించి వీటి నిష్ప్రయోజకత్వాన్ని గురించీ అవగాహన లేదని అనుకోలేం.
Anonymous
19 లో పుట్టగోచి ఎన్నికలవరకు యాత్రలు పచ్చ మీడియా పైశాచికం తప్పదు.
శ్యామలీయం
చట్టసభల్లో కూడా హాజరు గురించిన నిబంధనలేవో ఉన్నా యనుకుంటానండీ.

ఎంతవరకూ నిజం అన్నది తెలియదు కాని, ఎవర్జన్సీ రోజుల్లో సుబ్రహ్మణ్యస్వామిని అరెష్టు చేయాలని ఇందిరమ్మా అది తప్పించుకొనాలని స్వామిగారూ యత్నిస్తున్నరోజుల్లో ఒక చిక్కు వచ్చిందట. హాజరు నియమాన్ని అతిక్రమించకుండా ఉండేందుకు సుబ్రహ్మణ్యస్వామికి ఒకరోజున ఆఖరిదినం ఐనది. ఆయన వస్తే పట్టుకుందుకు అంతా సిధ్ధం అయింది ఇందిరమ్మ మంత్రాంగమూ యంత్రాంగమూ. ఐతే ఆయన రానేలేదు పర్లమెంటుకు. ఇంకేం. హాజరుపట్టిలో సంతకం చేయలేకపోయాడు కాబట్టి రూల్ అతిక్రమించినందుకు నోటీసు జారీ చేసి ఆయన సభ్యత్వం కొట్టేద్దామని - హాజరుపట్టీ తెరచి చూస్తే అందులో సుబ్రహ్మణ్యస్వామి సంతకం దర్శనం ఇచ్చింది. ఆరాతీస్తే ఆయన ఆడవేషంలో వచ్చి సంతకం పెట్టి మాయమైనాడని తేలిందట.

ఐతే హాజరు నియమాలు అన్ని చట్టసభలకూ ఉంటాయా అవెలా ఉంటాయీ అన్నది జైగారు చెప్పా లనుకుంటాను.
Bhandaru Srinivasrao
@ విన్నకోట నరసింహారావు : ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
TSPSC360

TSPSC Bill Collector Recruitment 2018 is available for 124 jobs. Submit online forms between 25.07.2018 to 10.08.2018 from here.

C.Chandra Kanth Rao
పైన ఉన్న లింకును అనుసరించి ఎక్కడివారైనా మా వద్ద నుంచి పుస్తకాలు పొందవచ్చండి.
Jagadesh
Sir, please send information about polavaram project
sas
మాది రాజమండ్రి మేము మీ పుస్తకాలు ఎలా పొందగలo?
శరత్
@ అజ్ఞాత

హహ. సర్లెండి. మరెన్నో సిద్ధిస్తున్నాయి మరి. ఇవాల్టికివాళ ఒక గొప్ప విషయం చిత్రంగా సిద్ధించింది - దాని ప్రభావం నా జీవితకాలం వుంటుండొచ్చు - కాకపోతే బయటకి చెప్పుకోలేను అది ;)
శరత్
@ అజ్ఞాత

నేను పెట్టిన ఒక సర్వే ప్రకారం పోస్టులు చదివిన వారిలో అయిదు శాతం మంది ఆసక్తి చూపించారు.

నెట్‌ఫ్లిక్స్ లో ఓషో మీద సిరీస్ గురించి నాకు తెలుసును. కొన్ని భాగాలు చూసాను, ఇంకా చూడాలి.
శరత్
@ అజ్ఞాత

థేంక్స్ :)

కదా.

కామసూత్ర ఫిల్మ్ ఈ పుస్తకాన్ని అధారం చేసుకున్నదా లేదా అన్నది నాకు కూడా తెలియదండీ.
శరత్
@ కాళీదాసు
అదే. ఏదో పదప్రయోగం చేసా లెండి. :))

@ నీహారిక
కదా.

@ జిలేబీ
నాకు పద్యాలు అంతగా ఎక్కవు. అంతగా అర్ధం కాలా కానీ మంచి మాటే చెప్పినట్లున్నారు. ధన్యవాదాలు.
Anonymous
Wishes Won't Bring Riches :) .. just kidding.. recently saw this book in library
Zilebi


ఆవిష్కరించు నదెటుల
నో విశ్వము తాను మన మనోరథము జిలే
బీ విశ్వసమస్యౌ! లీ
లావతి కాదు మనది విని లబ్ధిని పొందన్ !

జిలేబి
narmeta suresh
thank you very much sir
నీహారిక
మనం అనుకున్నది 'ఎలా?' అవిష్కారం అవుతుందీ అన్నది మన సమస్య కాదు - అది విశ్వ సమస్య!

Supet Quote !
A. Kalidasu
మనోస్ఖలనం great does it mean mental orgasm?
Unknown
Good information...
C.Chandra Kanth Rao
31 జిల్లాల తెలంగాణ క్విజ్ పుస్తకంలో అన్ని 31 జిల్లాల సమాచారం, క్విజ్ ప్రశ్నలు, అతిముఖ్యమైన పట్టికలు ఉన్నాయండి. 2018 ప్రచురణ త్వరలోనే విడుదల చేయగలము.
C.Chandra Kanth Rao
ప్రతిప్రచురణలో మేము పుస్తకాలను తాజాకరణం చేస్తామండి.
Unknown
I would like to bye vagbhusanam bhusanam book by iriventi krishnamurty gari book.

Please give information about that book,present who is publishing that book.
Anonymous
Sir telangana total in formation 31 district untundha
Anonymous
Sir im srinivas im alredye 2016 your blogs books receving.yearly your blogs books matter change or not change replayme plz sir
Telangana Paata
మేడం, చాలా బాగా పాడారు :-]
Telangana Paata
వాహ్హ్, మస్తు జిలేబి లెక్క తియ్యగ పుల్లగ జెప్పిర్రు పో..
C.Chandra Kanth Rao
పైన ఇచ్చిన వివరాల ఆధారంగా సరిపడా డబ్బు పంపించి, మీ చిరునామా మరియు కావలసిన పుస్తకాల కోడ్‌లను 9491 3888 389కు పంపి రిజిష్టర్డ్ పోస్టులో మా పుస్తకాలు పొందవచ్చు.
Anonymous
cool...enjoy bro..

I read somewhere that the british author's wife had burnt most of his compilations after his death thinking it was vulgar at that time..
what a loss...

anyone else who has read this, is kamasutra movie based on this book ?
Anonymous
Sir maadhi Andhra Pradesh east godavari Naaku 12000gk kaaavali sir
Zilebi

మస్తు మజాగుంది రాయుర్రినా :(


జిలేబి
Unknown
It is helpful but I want the peace struggle by nehru
Phani Shekhar Vundyala Reddy
#HarithaHaram Phase III From 12.07.2017
#Trs
#IamwithNature
#GreenBrigades
#KcrWithNature
#TelanganaJagurthiWithNature
#KavithaKalvakuntlaWithNature
#NatureForAll
#KcrScheme
#UjjayiniMahnakaliBonalu
#UjjayiniMahnakaliBonaluJatara
#SecunderabadUjjayiniMahnakaliBonalu
#TelanganaBonalu #SecunderabadBonalu
#BonaluTelanganaFestival
@RaoKavitha
@aminaaarao10
#TelanganaCMO #KalvakuntlaKavitha #TelanganaJagruthi #KcrSchemes #RythuBandhu #KtrTrs #FarmersFirst #HarishRaoThanner #Trs #Tpcc #Bjp #Kcr

40 Crores Tree 🎄 Plantation
Green Revolution in Telangana
Vijay Kumar
Amazing sir, you did it.! Iam really satisfied this time..It's quite unfortunate that after typing lot of things about your story I lost it before posting!... This is infact my second thoughts which indeed lacked the original feel! Yet,I can say that Your story telling is greatly touched my heart and made me to write plenty of things..As usual your language is suitable to the need and evoking the spirit.The mechanics of plot,style,diction and maintenance of suspense everything are highly improvised.. Particularly the ease in your style of language this time is up to the mark ! You tried to deal with pathos..A good start up..When the reader hardly trying to refrain a tear from his eye that born in the heart at the verge of his eye lash..it is the success of the writer!!! As an ameture writer who boldly took up such a great venture obviously expects such great success...I believe you are not very far away from this...After reading this piece..Go ahead....A great journey awaiting for you... Wishing you a great success...
SIVARAMAPRASAD KAPPAGANTU
తమ తమ మతాలను ఇతరుల మీదకు రుద్దటానికి ఖండఖండాంతరాలనుంచి ఇతర దేశాల మీదకు దండెత్తి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళను శతాబ్దాల పాటు పరిపాలించిన వాళ్ళను అడగాలీ మీరు ఆడితే ప్రశ్న. ఆంగ్లంలో పోగ్రామ్స్ Pogroms అంటారు అలా ప్రపంచంలో అతిపెద్ద మతాలూ రెండు కలిసి చేసిన ఘోరాలు అనేకం. ఇవ్వాళ ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలకు తెన్శాన్లకు ఈ Pogroms కారణం. మనం ఎదో సర్వమత సమానత్వం అని అమాయకంగా అనుకుని సంతోషిస్తూ ఉంటాము.
నీహారిక
ఒక క్రికెటర్ ప్రధాని అవగాలేనిది కేసీఆర్ అవరా ? ఎవరూ గతిలేనపుడు అనామకులు కూడా ప్రధాని అయే చాన్స్ ఉంది.
Anonymous
seems both men and women are not excited with your FLR concept Posts .. on another note,,

https://en.wikipedia.org/wiki/Wild_Wild_Country

Now available in netflix ..
Unknown
Birudhulu
Unknown
Itanu Chala goppa kavi
నీహారిక
స్థ్రీలకు స్థిర బుద్ధి లేదు. ఇతమిత్థమని నిశ్చయించలేరు. కాబట్టి నాకు స్వభావ సిద్ధమైన బుద్ధి చపలత వల్ల తోచింది చెప్పా. నీకు ధర్మం చెప్పగల సమర్థులెవరు?
james bond
Ramayana lo pidakala veta, kodi guddu meedha eekalu peekuta
నీహారిక
రాముడిని సీత నువ్వు..నువ్వు... అని ఏకవచనంతో సంబోధించేదా ?
Unknown
Superrrr
Unknown
Nice
vegaweb views
ఎన్నెన్నో తెలుగు బ్లాగులు ఎన్నెన్నో విషయాలపై వివరణలు, మీ పోస్టుకు ధన్యవాదాలు
https://vega2020.com/view-enlisted-gadget-apps/dashami-taruvayi-vachche-ekadashi-tithi-dwadashi/
rahul singh harchand
get the latest happy independence day wishes, msgs, sms, pic, status happy birthday msgs, happy fathers day, happy mothers day sms, happy new year fb status etc

get the latest happy good morning wishes, msgs, sms, pic, status happy birthday msgs, happy fathers day, happy mothers day sms, happy new year fb status etc

get the latest happy birthday wishes, msgs, sms, pic, status happy birthday msgs, happy fathers day, happy mothers day sms, happy new year fb status etc
© 2012 Telangana Blogs. All rights reserved.
Developed and maintained by Hari and Sreenu